కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి సిద్ధమైన జీవన్ రెడ్డి..!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాడనికి మొగ్గు చూపుతున్నారు. మార్చి 25న ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Video Published On: Sunday, Mar 22, 2026, 02:16 [IST]


Click it and Unblock the Notifications