అమరావతిలో పరుగులు పెడుతున్న పనులు..!
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ కీలక అప్‌డేట్ ఇచ్చారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, రాజధాని నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Video Published On: Monday, Mar 02, 2026, 01:02 [IST]


Click it and Unblock the Notifications