నేను నేషనల్ ప్లేయర్ ని!".. బ్యాట్ పట్టి విశ్వరూపం చూపించిన నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రీడా పోటీలు-2026లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. జనసేన కీలక నేత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనలోని క్రీడాకారుడిని బయటకు తీశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం..
Video Published On: Thursday, Feb 26, 2026, 04:54 [IST]


Click it and Unblock the Notifications