రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేయనున్న ప్రభుతం..!
మొదటి విడత రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 70 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.6 వేల చొప్పున నిధులు జమ కానున్నాయి. ఆ తర్వాత 20 రోజులకు రెండో విడత రైతు భరోసా జమ చేయనున్నారు.
Video Published On: Sunday, Mar 22, 2026, 11:30 [IST]


Click it and Unblock the Notifications