సిమ్ బైండింగ్
మార్చి 1, 2026 నుండి ఇండియాలో కమ్యూనికేషన్ యాప్స్ కోసం కేంద్ర ప్రభుత్వం "సిమ్ బైండింగ్" నిబంధనలను అమలు చేస్తోంది. మీ ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్ వెబ్ ప్రతి 6 గంటలకు అది ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతుంది.
Video Published On: Friday, Feb 27, 2026, 06:16 [IST]


Click it and Unblock the Notifications