కేసుల వల్ల ఉద్యోగం కోల్పోయా.. ఇంకేం చేయాలి..!
హైదరాబాద్ శివారుప్రాంతమైన వనస్థలిపురంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సునీత విషయం రాష్ర్టంలో కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెను 60 రోజుల రెక్కీ తర్వాత.. పక్కా ప్లాన్ తోనే మహేశ్ ఆమెపై దాడి చేసినట్లు గుర్తించారు. తన ఉద్యోగం పోవడానికి సునీతే కారణమని.. అందుకే ఇలా చేసినట్లు మహేశ్ ఒప్పుకున్నట్లు తెలిసింది.
Video Published On: Friday, Feb 20, 2026, 11:09 [IST]


Click it and Unblock the Notifications