Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసరా పింఛన్ రూ.2 వేల నుంచి 4 వేలకు పెంపు..!

Google Oneindia News
Telangana Budget 2026

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. ఇందులో భాగంగా అసరా పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసరా పెన్షన్ పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Video Published On: Wednesday, Mar 18, 2026, 08:05 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా