రుణ మాఫీ కాలేదు.. రైతు ఆవేదన..!
తమకు రుణ మాఫీ కాలేదని పలువురు రైతులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామానికి చెందిన రైతు లచ్చా గౌడ్ తనకు రుణ మాఫీ కాలేదని చెప్పారు. చిన్న అక్షరం తప్పు ఉందని రుణ మాఫీ చేయలేదని.. దాన్ని కూడా సరిదిద్దుకున్నామని.. అయినప్పటకీ రుణ మాఫీ కాలేదన్నారు. అంతే కాకుండా రైతు భరోసా కూడా సరిగా రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం రైతుల పట్ల మానవత ధృక్పథంతో ఉండాలని కోరారు.
Video Published On: Friday, Mar 20, 2026, 11:45 [IST]


Click it and Unblock the Notifications