హోటళ్లు, హాస్టల్స్ లో గ్యాస్ ఎందుకు ఇవ్వట్లేదు? జాయింట్ కలెక్టర్ ఇలాకియా వివరణ
విజయవాడలో గ్యాస్ కొరతపై జాయింట్ కలెక్టర్ ఇలాకియా (JC Ilakia) కీలక వివరణ ఇచ్చారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో ఆమె స్పష్టం చేశారు. యుద్ధం వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో, సామాన్యుల ఇంటి గ్యాస్ (Domestic LPG) కి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Video Published On: Thursday, Mar 12, 2026, 04:43 [IST]


Click it and Unblock the Notifications