బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం..!
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అంతేకాకుండా మరాఠ్వడ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, అసిఫాబాద్, కొత్తగూడెం, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Video Published On: Monday, Feb 23, 2026, 03:48 [IST]


Click it and Unblock the Notifications