రాష్ట్రంలో రెండు రోజులు పాటు వర్షాలు..!
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Video Published On: Wednesday, Mar 18, 2026, 01:27 [IST]


Click it and Unblock the Notifications