ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..రైతు భరోసా అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే
రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Video Published On: Sunday, Mar 15, 2026, 11:23 [IST]


Click it and Unblock the Notifications