ప్రజా కళాకారుడు వల్లం నర్సింహారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రజా కళాకారుడు, సినీనటుడు వల్లం నర్సింహారావు సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆయన ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన వల్లం నరసింహారావు 1952లో సినీ రంగ ప్రవేశం చేశారు. మా భూమి వంటి నాటకాల్లో నటించి ఆయన జైలు శిక్ష అనుభవించారు. కులదైవం, ముద్దుబిడ్డ సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. ఇంకా పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన మృతికి సినీరంగం సంతాపం ప్రకటించింది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications