గుంటూరులో వర్షాబావ ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన జగన్

గుంటూరు బయలుదేరిన జగన్ కు చాలామంది అభిమానులు తరలి వచ్చారు. సికింద్రాబాదు స్టేషన్లో ఆయనతో కరచాలనం చేయడానికి పలువురు అభిమానులు ఉత్సాహం చూపారు. శుక్ర, శనివారాల్లో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాలలో పర్యటిస్తారని ఇంతకుముందే జగన్ వర్గం ప్రకటించింది. అందులో భాగంగా శుక్రవారం గుంటూరులో, శనివారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications