భవిష్యత్తులో ఏఐ, 5జీ, ఈ- వెహికిల్స్ దే హవా.. కీలక రిపోర్టు వెల్లడి
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI),5జీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు-2025 వెల్లడించింది. ఈ ఐదు రంగాలు ప్రపంచాన్ని ఏలేస్తాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ రిపోర్టును అమెరికాకు చెందిన యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్ మెంట్(UNCTAD)సంస్థ విడుదల చేసింది.
టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు-2025 ను అమెరికాకు చెందిన యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్ మెంట్(UNCTAD)సంస్థ విడుదల చేసింది. ఈ రిపోర్టు ఆధారంగా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI),5జీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఏఐపై పెట్టుబడుల్లో అమెరికా ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది. ఏఐలో 70శాతం పెట్టుబడులు అమెరికా నుంచి వస్తున్నాయి. అమెరికాతోపాటు భారత్, చైనా, బ్రెజిల్ కూడా ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు రిపోర్టు తెలిపింది.

ముఖ్యంగా అగ్రికల్చర్, మానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ విభాగాల్లో ఏఐ వినియోగం అధికం అయినట్లు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు-2025 వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ రంగాల వినియోగం మరింత పెరుగుతుందని వీటి మార్కెట్ సైతం విస్తరిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.7లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మార్కెట్ విలువ 3.14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
అలాగే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 2.3లక్షల కోట్ల డాలర్లు, 5జీ 1.2 లక్షల కోట్ల డాలర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు 1.40 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ ఉన్నట్లు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు-2025 వెల్లడించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications