విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th calss బోర్డు ఎగ్జామ్స్..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జాతీయ విద్యా పరిశోధన సంగథన్, నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంగటన్ కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం.. సెంటర్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిం చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ముసాయిదాపై సంతకాలు చేశారు.
Creating a stress-free learning environment for students has been an important focus of the Government. Examination Improvement and Reform is a key step towards this.
— Dharmendra Pradhan (@dpradhanbjp) February 18, 2025
Taking this a step forward, held detailed deliberations with Secretary School Education, CBSE Chairperson and… pic.twitter.com/Ph5wxSjNcp
ఏడాదికి రెండుసార్లు ఎగ్జామ్స్..
CBSE పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గి ఎక్కువ స్కోర్ చేసేందుకు ఈ విధానం ప్రోత్సహిస్తోందని అభిప్రాయానికి వచ్చారు. ఈ విధానంతో విద్యార్థులు రెండుసార్లు ఎగ్జామ్స్ రాయడం ద్వారా అధిక మార్కులు సాధించడమే కాక నైపుణ్యం, సెల్ఫ్ డెవలప్ మెంట్ పైనా దృష్టి పెట్టొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు అదనంగా 2026-2027 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరిధిలోని 260 విదేశీ స్కూళ్లలోనూ గ్లోబల్ సెలబస్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications