నా భర్తతో పెళ్లి మాత్రమే జరిగింది..హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
నటి సాక్షి అగర్వాల్ తన వైవాహిక జీవితం గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.తనకు పెళ్లి మాత్రమే అయిందని, హానీమూన్ ఇంకా జరగలేదని ఈ భామ వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన , ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.ఆమె అనేక వాణిజ్య ప్రకటనలతో పాటు ఫోటో షూట్‌లలో కనిపించారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించారు.
2013లో ఆమె తమిళ చిత్రం "రాజా రాణి"లో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత, ఆమె అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది, వాటిలో కొన్ని "కాథీ", "విశ్వాసం" , "టెడ్డీ" సినిమాలు ఉన్నాయి.సాక్షి అగర్వాల్ రెండుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు.జిగర్తాండ,విశ్వాసం సినిమాలో నటనగానూ సాక్షి అగర్వాల్ అవార్డ్స్ అందుకోవడం జరిగింది.కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో సాక్షి పాల్గొన్నారు. ఈ షో ఆమెకు పుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది.

ఇక సాక్షి అగర్వాల్ జనవరి 2, 2025న తన చిరకాల స్నేహితుడు నవనీత్‌ను వివాహం చేసుకున్నారు.వీరి వివాహం గోవాలో జరిగింది.పెళ్లి తర్వాత కూడా సాక్షి అగర్వాల్ సినిమాల్లో నటిస్తున్నారు.సాక్షి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్య్వూలో తన వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ఇంకా వైవాహిక జీవితం ప్రారంభించలేదని సాక్షి చెప్పుకొచ్చింది. పెళ్లి మాత్రమే అయిందని, సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల వైవాహిక జీవితానికి టైమ్ కేటాయించలేదని ఈ భామ తెలిపింది. అయితే వాలెంటైన్స్ డే కోసం తమిళనాడు అంతా ట్రిప్ ప్లాన్ చేసుకున్నామని,ఆ తర్వాత యూరప్‌లో హనీమూన్‌కి వెళ్లాలని అనుకుంటున్నామని సాక్షి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
-
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications