ఎమ్మెల్యేతో ఒక్క రాత్రి గడిపినందుకు త్రిష రూ. 25 లక్షలు తీసుకుందా..?

హీరోయిన్ త్రిషను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే తమిళ నటుడు మన్సూర్ అలీ త్రిషను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. త్రిషతో సినిమా అనగానే రేప్ సన్నివేశాలు ఉంటాయని అనుకున్నానని.. త్రిషను రేప్ చేసే అవకాశం ఉంటుందని భావించానని మన్సూర్ అలీ త్రిషను ఉద్దేశించి వల్గర్ కామెంట్స్ చేశాడు.

యావత్తు సినిమాలోకం త్రిషపై మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చిరంజీవి , ఖుష్బు , నాగ చైతన్య వంటి నటులు మన్సూర్ అలీపై మండిపడ్డారు. ఈ ఘటన మరువక ముందే త్రిష మరో వివాదంలో చిక్కుకున్నారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హీరోయిన్ త్రిష ఎమ్మెల్యేతో ఒకరాత్రి గడిపినందుకు రూ.25 లక్షల రూపాయిలు చెల్లించారని అన్నాడీఎమ్‌కే నాయకుడు ఏవీ రాజు వివాస్పద వ్యాఖ్యలు చేశారు.

AIADMK leader vulgar remarks about heroine trisha

గతంలో త్రిష గౌవత్తూరులో జరిగిన ఓ వేడుకకు హాజరైందని... అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఆమె మీద మనసు పడ్డారని ఏవీ రాజు చెప్పుకొచ్చాడు. రూ. 25 లక్షలు తీసుకుని త్రిష ఆయనతో ఒక రాత్రి గడిపింది. అందుకు నేనే సాక్ష్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త్రిషపై ఏవీ రాజు చేసిన కామెంట్స్‌పై సినీ,రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై తాజాగా హీరోయిన్ త్రిష స్పందించారు. కొందరు చీఫ్ పబ్లిసిటీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏవీ రాజుపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఇకపై ఈ వివాదం మీద నా లాయర్లు మాట్లాడతారని త్రిష వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏవీ రాజును ఇప్పటికే అన్నాడీఎమ్‌కే పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదిలా ఉంటే త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు ఏవీ రాజు క్షపమాణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+