ఈ మెగా హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారి లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు.ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయిన హీరోయిన్లలో లిస్ట్‌లో కచ్చితంగా రాశి ఖన్నా ఉంటారు.
హీరోయిన్ రాశి ఖన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన ఈ భామ..జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు.టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు.

హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.
దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికిని, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. హిందీ మేకర్స్ ఎవరూ కూడా రాశి ఖన్నాకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో అవకాశాల కోసం రాశి ఖన్నా కొత్త రూటును ఎంచుకుంది. అందాలకు గేట్లు ఎత్తేసి గ్లామర్ షోకు తెరలేపింది. తాజాగా రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. వాటర్‌లో హాట్ షో చేసింది. అంతే కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో పిచ్చేక్కించింది.క్లీవేజ్ షో, థైస్ షోతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించింది. ఇక ఈ పిక్స్‌కు తప్పిపోయాను.. కానీ కొనుగొనడానికి సిద్ధంగా లేను అనే క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం రాశి ఖన్నా గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications