ఉద్యోగులకు పోర్న్ వీడియోలు చూపించే లేడీ బాస్
స్వీడన్‌కు చెందిన ఒక శృంగార వినోద సంస్థ తమ ఉద్యోగులకు పని వేళల్లోనే హస్త ప్రయోగ విరామం ఇస్తూ లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగంగా చర్చకు తెరలేపింది. ఉద్యోగులు రోజువారీగా హస్త ప్రయోగం చేసుకోవడానికి ఒక సురక్షితమైన గదిని కూడా ఏర్పాటు చేసింది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఆందోళనను అధిగమించడానికి సహాయపడుతుందని ఆ సంస్థ యజమాని చెబుతున్నారు.
ఎరికా లస్ట్ ఫిల్మ్స్ అనే ఒక స్వీడిష్ సంస్థ కార్యాలయ వేళల్లో ఉద్యోగులకు "హస్త ప్రయోగం" విరామం ఇస్తోంది. అంతేకాదు, దీనిని సంస్థ పాలసీలో కూడా ఒక భాగంగా చేర్చింది. ఇలాంటి వింత ప్రోత్సాహాన్ని అమలు చేయడానికి గల కారణాన్ని ఎరికా లస్ట్ సంస్థ వివరించింది. ఉద్యోగులు ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడటానికి ఒక ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించి, ఆ తరువాత 2022లో కంపెనీ విధానంలో శాశ్వత భాగంగా చేశారు.

స్టాక్‌హోమ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 40 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్, అడల్ట్ ఫిల్మ్ మేకర్ అయిన ఎరికా లస్ట్ దీనికి యజమాని. తన స్టూడియోలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి, వారిని ఒత్తిడి నుంచి దూరం చేయడానికీ ప్రాధాన్యతనిస్తూ 'సెల్ఫ్-లవ్' పాలసీని ప్రారంభించారు. ఈ పాలసీ కింద, ఉద్యోగులు తమ పని వేళల్లో అరగంట పాటు శృంగార కార్యకలాపాల కోసం విరామం తీసుకోవచ్చు.
2021లో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది సక్సెస్ అయిందని, ప్రొడక్షన్ బాగా పెరిగిందని వెల్లడించారు. దీనితో దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులకు అదనపు బోనస్ గా సెక్స్ టాయ్స్ కూడా ఇవ్వనున్నారు.
'లస్ట్ ఫిల్మ్స్' పేరుతో అడల్ట్ మూవీలు, వెబ్ సిరీస్ లను తీస్తుంటారు ఎరికా లస్ట్. స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో సొంతంగా వీడియో ప్రొడక్షన్ కంపెనీని నెలకొల్పారు. స్టాక్ హోమ్ కేంద్రంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో సత్తా చాటుతున్నారు.
వెబ్ సిరీస్ చిత్రీకరణ, గ్రాఫిక్స్/వీఎఫ్ఎక్స్, షాట్ లొకేషన్స్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో పని చేసే ఉద్యోగులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నట్లు గ్రహించారు. దీని ప్రభావం సంస్థ ప్రొడక్షన్ పై పడిందని భావించారు. ప్రొడక్టివిటీని పెంచడానికి, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించడానికి ఈ 'సెల్ఫ్-లవ్' పాలసీని ప్రవేశపెట్టారు. ఈ పాలసీ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె తెలిపారు.
వీడియో ప్రొడక్షన్ కంపెనీ లస్ట్ ఫిల్మ్స్.. తన ఉద్యోగులకు ఉచిత బహుమతులు ఇవ్వడానికి స్పానిష్ సెక్స్ టాయ్ మేకర్ ఫన్ ఫ్యాక్టరీతో భాగస్వామ్యాన్ని సైతం కుదుర్చుకుంది. మానసిక, శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉందని, స్ట్రెస్ ను తగ్గించడానికి సెక్సువల్ వెల్ బీయింగ్ పాలసీ చక్కగా ఉపయోగపడుతోందని ఎరికా అభిప్రాయపడ్డారు.
ది న్యూస్ మూవ్‌మెంట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. సెక్సువల్ వెల్ బీయింగ్ కాన్సెప్ట్ ను ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తోన్నాయని పేర్కొన్నారు. రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడు అవసరం లేదనట్టే.. రోజుకు ఒక ఆర్గజమ్ త్రుప్తి చెందితే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications