అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో..వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనపై ఓ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత కుమారి 21F, సినిమా చూపిస్త మావ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి ఇండస్ట్రీ మొత్తం కూడా తనవైపు తిప్పుకునేలా చేశాడు.
అయితే ఆ తర్వాత రాజ్ తరుణ్ కెరీర్ గాడి తప్పింది. రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ ఫెయిల్ కావడంతో రాజ్ తరుణ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ పేరు తెర మీదకు రావడం, మద్యం సేవించి యాక్సిడెంట్ చేయడం వంటి వాటితో మనోడి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువతి రాజ్ తరుణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించింది. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది.
రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. గతంలో కూడా రాజ్ తరుణ్‌పై ఇలాంటి ఆరోపణలే వినిపించాయి.తాజాగా మరోసారి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి తనపై వస్తోన్న ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
-
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !!









Click it and Unblock the Notifications