పెళ్లైన హీరోతో హీరోయిన్ ఎఫైర్..భార్య ఎంట్రీతో హీరో జైలుకు
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు నిఖిత.2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తన మొదటి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది. ఒక్క సినిమాతోనే నిఖిత తెలుగు ప్రేక్షకులను డ్రీమ్ గార్ల్‌గా మారిపోయింది. కళ్యాణ రాముడు ,సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అయితే తెలుగులో కెరీర్ పీక్ టైంలో ఉండగానే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ భామ. అక్కడ స్థార్ హీరోలతో వరుస సినిమాలు చూస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

అయితే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్‌కు వెళ్ళింది.అయినా ఈ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ భార్య విజయలక్షి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిఖితతో ఎఫైర్ వల్ల దర్శన్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. ఆ తర్వాత నిఖిత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది.












Click it and Unblock the Notifications