కెమెరా ముందు జాకెట్ ఓపెన్ చేసిన తెలుగు హీరోయిన్
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారి లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు.ఈ లిస్ట్‌లో హీరోయిన్ ప్రిషా సింగ్ కూడా ఒకరు.
ప్రిషా సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రిషా సింగ్ , తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హిందీ ,తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. నిఖిల్‌తో 'స్పై' (2023),అల్లు శిరీష్‌తో 'బడ్డీ' (2024) వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రిషా సింగ్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో , ఈ భామకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.ప్రిషా సింగ్ తన అందం మరియు నటనకు ప్రసిద్ధి చెందింది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది మరియు ఆమె అభిమానులతో నిరంతరం సంభాషిస్తుంది.

సోషల్ మీడియా కారణంగానే తనకు తొలి సినిమా చేసే అవకాశం దక్కిందని ప్రిషా సింగ్ ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది.తన ఫొటోలు చూసి ఆడిషన్‌కు పిలిచారని చెప్పింది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నటించడం తనకొక మంచి అనుభూతినిచ్చిందని ప్రిషా సింగ్ తెలిపింది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ కలర్ కోట్‌తో కూడిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
వైట్ కలర్ కోట్‌కు ఉన్న బటన్స్ తీసేసి మరీ ఎద అందాలను ప్రదర్శించింది. చూస్తుంటే లోపల బ్రా కూడా వేసుకున్నట్టు అనిపించడం లేదు.పైకి నార్మల్‌గానే కనిపిస్తున్నప్పటి కసిగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది. ఫ్రంట్ ,బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది.ఎప్పటిలాగే ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫొజులు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. స్కిన్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.ప్రస్తుతం ప్రిషా సింగ్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications