16 నెలల తర్వాత బ్రెడ్డు ముక్కల్ని తింటున్నా.. సమంత ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్‌లో ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. ఆ తర్వాత ఎన్నో సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. ఇండ్రస్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానంతో పాటు ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా ఏమాత్రం బెదరకుండా లైఫ్‌ను లీడ్‌చేసుకుంటుంది సమంత. ఈ మధ్య సమంత అనారోగ్యాన బారినపడడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సమంత చేసిన పోస్టు ఇప్పడు నెట్టింట వైరల్ అవుతోంది.
దాదాపుగా ఒక సంవత్సరం నాలుగు నెలల తర్వాత తనకు ఎంతో ఇష్టమైన బ్రెడ్డు ముక్కల్ని తింటున్నా అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన అనారోగ్యం కారణంగా తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌ను కూడా తీసుకోవట్లేదు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన బ్రెడ్‌ను పూర్తిగా తినటం మానేసింది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన బ్రెడ్డును బట్టర్‌తో కలిపి తింటున్నా అంటూ సమంత సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇప్పడు ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.

మమోసైటిల్ వల్ల ఎన్నో సమస్యలు : మయోసైటిల్ వల్ల చాలా ఇబ్బందులు పడింది సమంత. ఈ అనారోగ్యం కారణంగా నచ్చిన వాటిని చాలా వదులుకోవల్సి వచ్చింది. తాజాగా తాను ఎంతో ఇష్టంగా తినే ఫుడ్‌ను కూడా ఆపానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సామ్. వరుస సినిమాలతో తన టైమ్ ను బిజీ చేసుకుని, కెరీర్‌ను ఎంతోబాగా ప్లాన్ చేసుకుంటుంది సమంత. ఎంతో ఇష్టపడి ప్రేమించి నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ, ఆ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు.
ఆ బాధతో బాగా కృంగిపోయింది సమంత. ఆ తరువాత కోలుకుని సినిమాలు చేసుకోవడం మొదలుపెట్టింది. మళ్లీ మయోసైటిస్ అనే మహమ్మరి రోగం ఆమెను మరింగా ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఆ మహమ్మరితో పోరాడుతూనే సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది సమంత. అది కూడా ట్రీట్మెంట్ కోసం.. ఖాళీ సమయాల్లో వివిధ దేశాలను చుట్టేస్తుంది. దేశాల్లో టూర్లు వేస్తూ గడిపేస్తోంది. నచ్చిన ప్రాంతాలకు సందర్శిస్తూ, సంతోషంగా ఉండేందుకు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తోంది.
చికిత్స కోసం న్యూయార్క్‌కు : తాజాగా, ఖుషి సినిమాతో మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆనారోగ్యం కారణంగా తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌ను కూడా తీసుకోవట్లేదు. ముఖ్యంగా బ్రెడ్‌ను పూర్తిగా తినటం మానేసింది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన బ్రెడ్డును బట్టర్‌తో కలిపి తిన్నట్లు సామ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపుగా ఒక సంవత్సరం నాలుగు నెలల తర్వాత బ్రెడ్డు ముక్కల్ని తింటున్నా అని పేర్కొంది.
ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. తాను మయోసైటిస్ వల్ల చాలా కాలం నుంచి బాధపడుతుంది. దీని వల్ల నిలబడటం కూడా సాధ్యం కాక కష్టపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ కూడా ఈ సందర్భంగా మానేయాల్సి వచ్చిందని, దాంతో ఆఫ్టర్ వన్ ఇయర్.. తాను ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ను తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే, ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొన్ని రోజులు అక్కడ చికిత్స తీసుకుని తిరిగి ఇండియాకు వస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications