అనసూయ ముఖానికి ఏమైంది..?

యాంకర్ అనసూయ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా జబర్థస్త్ కామెడీ షోతో ఫుల్ పాపులారిటీని సంపాదించింది ఈ బ్యూటీ. జబర్థస్త్ షోతో అనసూయ కెరీరే మారిపోయింది. అనసూయ తొలుత న్యూడ్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. తరువాత కొద్ది రోజులకే బుల్లితెర మీద దర్శనం ఇచ్చింది. జబర్థస్త్ కామెడీ షోకు యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. జబర్థస్త్ షోతో స్టార్ యాంకర్‌గా మారిపోయింది.

ఈ షోతో నేమ్ , ఫేమ్ రెండూ ఒకేసారి సంపాందించింది. అప్పటి నుంచి అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మెప్పించింది. టెలివిజన్ షోలలో కూడా హాట్‌గా కనిపించవచ్చని అనసూయ నిరూపించింది. యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది. క్షణం, పుష్ప, రంగస్థలం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.

trolls on Anasuya latest photos

ఎప్పటికప్పుడూ తన సినిమా, షోలకు సంబంధించిన విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తోంటుంది. వరుస సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్న ఈ భామ కాస్త సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక బికినీ స్విమ్మింగ్‌ పూల్‌లో భర్త, పిల్లలతో కలిసి జలకాలు ఆడేస్తూ చిల్ అవుతోన్న ఫొటోలు సైతం వైరల్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి గుడికి వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో అనసూయ కాస్తా ఏజ్ ఉన్న ఆమెలాగా కనిపించారు.ఈ ఫొటోల్లో ఆమె ముఖం, బుగ్గలపై మొటిమలు చూసి నెటిజన్లు పసిప్రాయంలో ఉన్న పిల్లలకు వచ్చినట్లు నీకు మొటిమలు వచ్చాయి అను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. అలాంటి అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో ఏజ్‌గా కనిపించడంతో పాటు, మొటిమలు కూడా ఉండటంతో అందరు షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+