తెలంగాణ: కమ్యూనికేషన్ స్కిల్స్
తెలంగాణపై చాలా మంది అభిప్రాయాలు చదివిన తర్వాత తెలంగాణపై నా అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవాలని అనిపించింది. "మాకు తెలంగాణ ఎందుకు అవసరమో చెప్పాలని అనిపించింది. తెలంగాణ అవసరమని చెప్పడానికి చాలా కారణాలు చూపవచ్చు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌గా తెలంగాణలోని విద్యా వ్యవస్థపై, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలోని విద్యావ్యవస్థపై కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను.












Click it and Unblock the Notifications
