వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదటి భాగం సరే

By Staff
|
Google Oneindia TeluguNews

ఏది తెలుగు భాష? అనే చర్చ ఎంతో ఆసక్తి కలిగించింది. జె.యు.బి.వి. ప్రసాద్‌ విప్లవ్‌ వ్యాసాన్ని మూడు భాగాలుగా విడగొట్టారు. రెండు, మూడు భాగాల్లో చేసిన ఆయన విశ్లేషణను నేను అంగీకరించను. మొదటి భాగాన్ని అంగీకరించడంలో నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. కుక్కఅనే పదం కోస్తాంధ్రలోనూ, రాయలసీమలోనూ, తెలంగాణలోనూ ఉన్నది. మూడు ప్రాంతాల్లోనూ అది ఒకే అర్థాన్ని ఇస్తుంది. చదువుకున్నవారికి, చదువుకోనివారికి కూడా ఒకే అర్థంలో బోధపడుతుంది. నేను ఒక తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో తెలుగీకరణ - తేట తెలుగు అనే వ్యాసం రాశాను. ఈ వ్యాసంలో తెలుగు (ద్రావిడ భాష కుటుంబం) పుట్టుక గురించి, అది సంస్కృతం ( ఇండో- యూరోపియన్‌ భాషా కుటుంబం) నుంచి ఎలా వేరుగా ఉంటుందనే విషయం గురించి వర్ణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X