బి. యస్. రాములు ప్రముఖ కథా రచయిత,సాహిత్య విమర్శకుడు. సామాజిక, తాత్వికవిషయాలపై విశేష కృషి చేస్తున్నారు.సమాజంలోని దళిత, బహుజన జీవితాలమెరుగుదలకు చేపట్టాల్సినకార్యాచరణపై ఆయన పలు పుస్తకాలువెలువరించారు. తెలుగు సమాజాన్నివిశ్లేషించే కార్యక్రమంలో, సాహిత్యాన్నిపునర్మూల్యాంకనం చేసే పనిలో ఆయననిమగ్నమై వున్నారు.
దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.












Click it and Unblock the Notifications
