కమ్మనాడుపై కత్తికట్టినవేదాలు!
వివిధ రాష్ట్రాల్లో ప్రవాస భారతీయ లెజిస్లేచర్లు వున్నప్పటికీ ఏకంగా జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించిన వారు మాత్రం లేరు. మరికొద్ది సంవత్సరాల్లో అమెరికా రాజకీయాల్లో ప్రవాసభారతీయులు ప్రధాన భూమిక పోషించే అవకాశం వుందని ఆయన అభిప్రాయం. కాలం కలిసివస్తే కీలక రాజకీయ పదవుల్లో కూడా భారత సంతతి ప్రజలను చూసే కాలం ఎంతోదూరంలో లేదని ఆయన అంటారు. అమెరికా రాజకీయ రంగంలో ఉత్సాహవంతులైన ప్రవాసులకు మంచి భవిష్యత్తు వున్నదని డాక్టర్ వెంకట్ చల్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కోవెలంలో ఏర్పాటైన వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన డాక్టర్ వెంకట్ చల్లాను హైదరాబాద్ నిమ్స్‌లో డాక్టర్ దేవరాజు కృష్ణమూర్తి స్మారక ఉపన్యాసం ఇచ్చేందుకు ఆహ్వానించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ వచ్చిన డాక్టర్ చల్లాను మెహదీపట్నంలోని ఆయన సోదరి ఇంట్లో దట్స్‌తెలుగు.కామ్ ప్రతినిధి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితంతో పాటు అనేక విషయాలపై యిష్టాగోష్టిగా మాట్లాడారు.
న్యూరోపథాలజిస్ట్‌గా మంచి పేరు, రెండుచేతులా డబ్బులు సంపాదించగల ప్రాక్టీసు వున్నప్పటికీ రాజకీయాల్లో రావడానికి స్వతహాగా రాజకీయాల పట్ల తనకున్న అభిరుచే కారణమని చల్లా అన్నారు. భారతీయులందరి రక్తంలోనూ రాజకీయాల పట్ల సహజ అభినివేశం వుంటుందనేది డాక్టర్ చల్లా అభిప్రాయం.












Click it and Unblock the Notifications