పదునెక్కిన పడమటి తెలుగు
మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్ధాలు ప్రధానంగా ఉంటాయి. శరీర కణజాలంలో జరిగే రసాయనిక ప్రక్రియకు దోహదపడే విటమిన్లు, మినరల్సు కూడా మన ఆహారంలో ఉంటాయి. వీటన్నిటినీ సమపాళ్ళలో తీసుకోవడం ఎంత ప్రధానమో, వ్యాయామాల ద్వారా అదనపు కేలరీలను కరిగించుకోవడం కూడా అంతే ముఖ్యం. శరీర బరువు తగ్గించుకోవడం శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి.












Click it and Unblock the Notifications
