దద్దోజనంహేయం! దున్నపోతు దివ్యం!!
పోచమ్మ తల్లి గురించి రకరకాలుగా జనం వాడుకలో వున్న కథల్లో ఇదొకటి. ఆమె వైయక్తిక జీవితం (లైంగిక జీవితంతో సహా) కంచ ఐలయ్యకు తెలియకపోయినా ఆమెను భక్తితో కొలిచే ప్రజలందరికీ తెలుసు. బహుశా ఆమె మసూచి రోగానికి యాపాకు మందని కనిపెట్టి వుంటుందని ఐలయ్య ఊహించినంత మాత్రాన అమ్మవారు మూలికావైద్యం చేసే డాక్టరు కాబట్టే ఆమెకంత పేరు వచ్చిందని ఎవరూ నమ్మరు.












Click it and Unblock the Notifications
