వన్‌ఇండియా (దట్స్‌తెలుగు) ఆన్‌లైన్ షాప్ ప్రారంభం
దట్స్‌తెలుగు గ్రూపులోని ఫ్లాగ్‌షిప్ పోర్టల్ అయిన వన్‌ఇండియాడాట్ ఇన్ ఆన్‌లైన్ షాపింగ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు షాపింగ్ ఎంతో సులభంగా మారింది. ఇంట్లోనే కూర్చుని మీరు ఇష్టమైన వస్తువులకు మీ గడప ముందుకు తెప్పించుకోవచ్చు. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు. మీ ఆత్మీయులు ప్రపంచంలో ఎక్కడున్నా బహుమతులను పంపవచ్చు.
హస్తకళావస్తువుల విషయంలో భారతదేశానికి ప్రపంచప్రఖ్యాతి ఉంది. భారతీయ హస్తకళా వస్తువులనే గాక ప్రంపంచం నలుమూలల ఉండే ఆకర్షణీయమైన వస్తువులు వన్‌ఇండియా షాప్‌లో మీకు లభ్యమవుతాయి. మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్ వస్తువులు, వంటగది సామగ్రి, గిఫ్ట్‌వోచర్లు, చాక్లెట్లు, ్రడై ఫ్రూట్స్, అలంకరణసామగ్రి,క్రాకరీ, పూలు, క్యాండిల్స్ ఇంకా ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటి మీద మంచి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. నాణ్యమైన వస్తువులు మాత్రమే తమ ఆన్‌లైన్ షాప్‌లో ఉంటాయని వన్‌ఇండియా షాపింగ్ నిర్వాహకులు తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లు డిడమస్, గ్లోబస్, హల్దీరామ్స్, విక్టరినాక్స్, సోనీ ఎరిక్సన్ అందులో కొన్ని. ఎక్స్‌ప్రెస్ డెలివరీ సిస్టం ఉన్నందువల్ల 24 గంటల్లో వస్తువుల డెలివరీ జరుగుతుంది.
వన్‌ఇండియాలో రెగ్యులర్ షాప్‌తో పాటు ప్రపంచప్రఖ్యాత జ్యోతిష పండితుల సేవలు కూడా లభ్యమవుతాయి. వన్‌ఇండియాలో షాపింగ్ సురక్షితం. కస్టమర్ కేర్ ఈ సైట్ ప్రధాన లక్ష్యం. ఇది వెరిసైన్ సెక్యూర్ సైట్. సురక్షితమైన షాపింగ్ అనుభూతిని వన్‌ఇండియా షాప్‌లో పొందండి.












Click it and Unblock the Notifications