ఈ చిన్నారిని ఆదుకుందాం
వీసా, ఇమ్మిగ్రేషన్‌లమీద మీకు సందేహాలున్నాయా? అధికారులుయధావిధిగా మీ సందేహాలు తీర్చేందుకుసమయం లేదని అంటున్నారా? మీ సందేహాలనుతీర్చడానికి అమెరికన్ కాన్సలేట్ నుంచిప్రముఖ గెస్ట్ ఇండియా ఇన్ఫో డాట్‌కాం చాట్‌రూమ్‌కి వస్తున్నారు. చెన్నైలోనిఅమెరికన్ కాన్సలేట్ ఫర్ పబ్లిక్‌ఎఫైర్స్ రవి కందాడై నవంబర్ 22సోమవారం ఉదయం 11 గంటలకు(ఇండియన్ స్టాండర్డ్ టైం) ఇండియా ఇన్ఫోచాట్‌లోకి ప్రత్యేకంగా వస్తున్నారు.
ఈ అవకాశాన్ని ఇండియాఇన్ఫో అనుబంధ పోర్టల్ అయిన దట్స్‌తెలుగు డాట్ కాంపాఠకులు సద్వినియోగం చేసుకుంటారనిఆశిస్తున్నాం.
చాట్‌లోచర్చకు వచ్చే అంశాలు:
- వీసాల జారీ
- వీసాలరెన్యువల్
- ఇమ్మిగ్రేషన్ చట్టాలు
- డిపెండెంట్ వీసాలు
- వర్కింగ్ వీసాలు
- భారత్-అమెరికా వర్తక సంబంధాలు
- భారత్-అమెరికా పెట్టుబడుల వాతావరణం
- ఎన్నికలఅనంతరం అమెరికాలోని పరిస్ధితులు
ఇంకా మరెన్నో
ఇది రవి కందాడైకిమీకు వన్ టు వన్ చాట్ మీ ప్రశ్నలనుముందే నిర్ధిష్టంగా తయారుచేసుకునిసిద్ధంగా ఉండండి. మీ సందేహాలకు,ప్రశ్నలకు సరైన సమాధానాలుపొందగలరని దట్స్‌తెలుగు డాట్ కాంఆకాంక్షిస్తోంది.












Click it and Unblock the Notifications
