కమల్ పై తమిళసినిమా వేటు
అప్పుడు సరళకుమారికి మంచి పదవి లభించవచ్చని తెలుస్తోంది. పాతికేళ్ళుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్న సరళకుమారి కళాభిమానులకు చిరపరిచితురాలు. బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ఆమెను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించారు.
విజయవాడకు చెందిన సరళకుమారి హైదరాబాద్ లో కాలేజి విద్య పూర్తి చేశారు. 1985లో రవీంద్ర భారతిలో 24 గంటలసేపు నిరంతర నాట్యప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సరళ అమెరికాతో సహా పది దేశాల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపియ్యారు.












Click it and Unblock the Notifications