ఘనంగా ముగిసిన 63వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

63rd Republic Day
న్యూఢిల్లీ: భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో 63వ గణతంత్ర దినోత్సవ వేడుకులు అత్యంత వైభవోపేతంగా సాగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధమ పౌరురాలు రాష్టపతి ప్రతిభా పాటేల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక వందనం స్వీకరించారు. త్రివిధ దళాల కవాతు దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దేశ ఔన్నాత్యాన్ని ఈ వేడుకల ద్వారా మరో సారి చాటాయి.

భారత దేశ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా థాయిలాండ్‌ ప్రధాని షినవత్రా హాజరయ్యారు. ప్రధాని మన్మోహాన్‌సింగ్, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బిజెపి అగ్ర నేత అద్వానీ తదితరులు ఈ వేడుకల్లో పాల్గోన్నారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహా, స్పీకర్ నాదెండ్ల మనోహార్, పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+