నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

హైదరాబాద్: ఒక ఆర్టిస్టుగా, ఆర్కిటెక్చర్‌గా, ఇంటీరియర్ డిజైన్‌గా ఉంటూ 'ఇంప్రెషన్స్' పేరిట స్వయంగా ఆర్ట్ షోలను నిర్వహిస్తూ, పలు అవార్డులు పొందిన దీపాలీ కోపట్కర్ చేతుల మీదగా జాలువారిన విభిన్న చిత్రాల సమూహారం హోటల్ మారియట్‌లోని మయూస్ ఆర్ట్ గ్యాలరీలో జులై 5వ తేదీ వరకూ జరగనుంది.

అయిల్స్, పేస్టల్స్ ఉపయోగిస్తూ, ఫోటో గ్రాపుల నుంచి ఆమె చూసిన ప్రకృతి దృశ్యాల వరకూ వివిధ సందర్భాల్లో గీసిన చిత్రాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఎంచుకునే కలర్స్, టెక్చర్స్ నలుగురిలో దీపాలీని విభిన్నంగా నిలిపాయి. 2011 తర్వాత మాత్రమే ఆమె చిత్రీకరణపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆపై ఇక వెనుదిరగలేదు.

'ప్లెయిన్ ఎయిర్', 'అల్లా ప్రిమా' పేరిట గీసిన చిత్రాలు ఆమెలోని కళాప్రతిభకు అద్దంపడతాయి. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కొనసాగే ఈ ప్రదర్సనను సోమవారం గడల్ సోమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె గ్యాలరీ అంతా కలయదిరుగుతూ, దీపాలీ గీసిన చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించి, వాటి నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

పలువురు పేజ్ 3 సెలబ్రెటీస్, టాలీవుడ్ నటులు హాజరై దీపాలీ గీసిన చిత్రాలను చూసి అభినందించారు. మిస్సెస్ బ్యూటీ పీజెంట్ విజేత మాన్సీ గులాబీ, కాలీ సుధీర్, గీత్ గుప్తా, సుశీలా బకోడియా తదితర సెలబ్రిటీలు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

 నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

ఒక ఆర్టిస్టుగా, ఆర్కిటెక్చర్‌గా, ఇంటీరియర్ డిజైన్‌గా ఉంటూ 'ఇంప్రెషన్స్' పేరిట స్వయంగా ఆర్ట్ షోలను నిర్వహిస్తూ, పలు అవార్డులు పొందిన దీపాలీ కోపట్కర్ చేతుల మీదగా జాలువారిన విభిన్న చిత్రాల సమూహారం హోటల్ మారియట్‌లోని మయూస్ ఆర్ట్ గ్యాలరీలో జులై 5వ తేదీ వరకూ జరగనుంది.

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

అయిల్స్, పేస్టల్స్ ఉపయోగిస్తూ, ఫోటో గ్రాపుల నుంచి ఆమె చూసిన ప్రకృతి దృశ్యాల వరకూ వివిధ సందర్భాల్లో గీసిన చిత్రాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.
 నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

ఎంచుకునే కలర్స్, టెక్చర్స్ నలుగురిలో దీపాలీని విభిన్నంగా నిలిపాయి. 2011 తర్వాత మాత్రమే ఆమె చిత్రీకరణపై ఆసక్తిని పెంచుకున్నారు.

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

ఆపై ఇక వెనుదిరగలేదు. 'ప్లెయిన్ ఎయిర్', 'అల్లా ప్రిమా' పేరిట గీసిన చిత్రాలు ఆమెలోని కళాప్రతిభకు అద్దంపడతాయి.
 నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కొనసాగే ఈ ప్రదర్సనను సోమవారం గడల్ సోమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె గ్యాలరీ అంతా కలయదిరుగుతూ, దీపాలీ గీసిన చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించి, వాటి నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

నటి సోమయ్య చేతుల మీదగా 'ఇంప్రెసివ్ ఆర్ట్ షో'

పలువురు పేజ్ 3 సెలబ్రెటీస్, టాలీవుడ్ నటులు హాజరై దీపాలీ గీసిన చిత్రాలను చూసి అభినందించారు. మిస్సెస్ బ్యూటీ పీజెంట్ విజేత మాన్సీ గులాబీ, కాలీ సుధీర్, గీత్ గుప్తా, సుశీలా బకోడియా తదితర సెలబ్రిటీలు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+