కన్నులపండువగా జగన్నాథ రథయాత్ర(పిక్చర్స్)

హైదరాబాద్: జనన్నాధ రథ యాత్ర నగరంలో కన్నుల పండువగా కొనసాగింది. పలుచోట్ల శనివారం జగన్నాథుని రథయాత్రలు వైభవంగా సాగాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని జగన్నాథ్ మందిరంలో శనివారం ఉదయం ఉత్సవమూర్తులకు మంగళహారతి, రథాల ప్రతిష్ట చేసి, అనంతరం పొహండి కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు.

అనంతంర యాత్ర రోడ్ నెం12 రహదారుల గుండాసాగింది. అలాగే, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో కూడా జగన్నాథస్వామి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. రాంగోపాల్‌పేట మహాత్మాగాంధీరోడ్‌లో భక్తుల దర్శనార్థం రథాన్ని సుమారు ఐదు గంటల పాటు నిలిపారు. అక్కడి నుండి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్, రాణిగంజ్, గాస్మండి, మహంకాళి దేవాలయం మీదుగా ఊరేగించి, తిరిగి ఆలయానికి చేర్చారు.

అంతేకాకుండా బేగంబజార్‌లోని జగన్నాథ మఠ్‌లో కూడా రథోత్సవాన్ని కనుల పండుగగా చేపట్టారు. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ స్టేడియం నుంచి పూరిజగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ యాత్ర ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్‌నగర్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా ముందుకు సాగింది.

రథయాత్ర సందర్భంగా భక్తులు రోడ్డు పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలికారు. రథం ముందుకు సాగుతుండగా మహిళలు, భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అలాగే, హిందూ సేవాసమితి ఆధ్వర్యంలో ఫతేనగర్ వార్డు కార్యాలయం నుంచి బాలానగర్ చౌరస్తా మీదుగా భారీ జనం మధ్య ప్రధాన రహదారిపై జగన్నాథ యాత్ర నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

జనన్నాధ రథ యాత్ర నగరంలో కన్నుల పండువగా కొనసాగింది. పలుచోట్ల శనివారం జగన్నాథుని రథయాత్రలు వైభవంగా సాగాయి.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని జగన్నాథ్ మందిరంలో శనివారం ఉదయం ఉత్సవమూర్తులకు మంగళహారతి, రథాల ప్రతిష్ట చేసి, అనంతరం పొహండి కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

అనంతంర యాత్ర రోడ్ నెం12 రహదారుల గుండాసాగింది. అలాగే, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో కూడా జగన్నాథస్వామి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

రాంగోపాల్‌పేట మహాత్మాగాంధీరోడ్‌లో భక్తుల దర్శనార్థం రథాన్ని సుమారు ఐదు గంటల పాటు నిలిపారు.

 జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

అక్కడి నుండి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్, రాణిగంజ్, గాస్మండి, మహంకాళి దేవాలయం మీదుగా ఊరేగించి, తిరిగి ఆలయానికి చేర్చారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

అంతేకాకుండా బేగంబజార్‌లోని జగన్నాథ మఠ్‌లో కూడా రథోత్సవాన్ని కనుల పండుగగా చేపట్టారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ స్టేడియం నుంచి పూరిజగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

ఈ యాత్ర ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్‌నగర్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా ముందుకు సాగింది.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

రథయాత్ర సందర్భంగా భక్తులు రోడ్డు పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలికారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

రథం ముందుకు సాగుతుండగా మహిళలు, భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

అలాగే, హిందూ సేవాసమితి ఆధ్వర్యంలో ఫతేనగర్ వార్డు కార్యాలయం నుంచి బాలానగర్ చౌరస్తా మీదుగా భారీ జనం మధ్య ప్రధాన రహదారిపై జగన్నాథ యాత్ర నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ స్టేడియం నుంచి పూరిజగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

ఈ యాత్ర ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్‌నగర్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా ముందుకు సాగింది.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

రథయాత్ర సందర్భంగా భక్తులు రోడ్డు పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలికారు.

యాత్రలో చిన్నారుల ఆటలు

యాత్రలో చిన్నారుల ఆటలు

రథం ముందుకు సాగుతుండగా మహిళలు, భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర

అలాగే, హిందూ సేవాసమితి ఆధ్వర్యంలో ఫతేనగర్ వార్డు కార్యాలయం నుంచి బాలానగర్ చౌరస్తా మీదుగా భారీ జనం మధ్య ప్రధాన రహదారిపై జగన్నాథ యాత్ర నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+