హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్ ఇండియా గ్లోబల్‌గా తెలుగమ్మాయి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మిస్‌ అండ్‌ మిసెస్‌ గ్లోబల్‌ ఇండియా-2016 గ్రాండ్‌ ఫినాలేలో కిరీటాలను హైదరాబాదీ అందాల తారలు దక్కించకున్నారు. గోవాలో ఇటీవల నిర్వహించిన ఈ పోటీల్లో మిస్‌ గ్లోబల్‌ ఇండియాగా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న మానస చిందం, మిసెస్‌ గ్లోబల్‌ ఇండియాను రీచా శ్రీవాత్సవ కైవసం చేసుకున్నారు.

టైటిల్‌ను సొతం చేసుకున్న ఇద్దరూ నగరానికి వచ్చిన సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానస చిందం మాట్లాడుతూ.. బాల్యం నుంచి తనకు మోడలింగ్‌, నటన, నృత్యం అంటే ఇష్టమన్నారు.

తాను సామాన్య కుటుంబానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కూతుర్ని అని తెలిపారు. మిస్‌ గ్లోబల్‌ ఇండియా-2016 పోటీలకు ఆన్‌లైన్‌ ద్వారా సరదాగా దరఖాస్తు శానన్నారు. దేశ వ్యాప్తంగా రెండు వేల మంది పోటీ పడగా 15 మంది ఫైనల్‌కు చేరామన్నారు. పట్టుదలతో అన్ని రౌండ్లలోనూ ముందంజలో నిలిచి మిస్‌ గ్లోబల్‌ ఇండియా-2016గా విజయం సాధించినట్లు తెలిపారు.

రీచా శ్రీవాత్సవ్‌ మాట్లాడుతూ.. తాను న్యూట్రీషనిస్ట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ ఫ్యాషన్‌ డిజైనింగ్‌లోనూ కోర్సు చేసినట్లు తెలిపారు. అందాల పోటీల్లో పాలుపంచుకోవడం తన అభిరుచి అన్నారు. పెళ్లైన తర్వాత గతంలో నగరంలో జరిగిన మిసెస్‌ హైదరాబాద్‌లోనూ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచానన్నారు.

తన భర్త, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి ప్రోత్సాహం ఉందని, తద్వారానే ఈ టైటిల్‌ను సాధించానన్నారు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించొచ్చని ఇద్దరూ సంయుక్తంగా సూచించారు.

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్‌ అండ్‌ మిసెస్‌ గ్లోబల్‌ ఇండియా-2016 గ్రాండ్‌ ఫినాలేలో కిరీటాలను హైదరాబాదీ అందాల తారలు దక్కించకున్నారు.

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

గోవాలో ఇటీవల నిర్వహించిన ఈ పోటీల్లో మిస్‌ గ్లోబల్‌ ఇండియాగా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న మానస చిందం, మిసెస్‌ గ్లోబల్‌ ఇండియాను రీచా శ్రీవాత్సవ కైవసం చేసుకున్నారు.

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

టైటిల్‌ను సొతం చేసుకున్న ఇద్దరూ నగరానికి వచ్చిన సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

ఈ సందర్భంగా మానస చిందం మాట్లాడుతూ.. బాల్యం నుంచి తనకు మోడలింగ్‌, నటన, నృత్యం అంటే ఇష్టమన్నారు.

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

తాను సామాన్య కుటుంబానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కూతుర్ని అని తెలిపారు. మిస్‌ గ్లోబల్‌ ఇండియా-2016 పోటీలకు ఆన్‌లైన్‌ ద్వారా సరదాగా దరఖాస్తు శానన్నారు.

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

మిస్ అండ్ మిసెస్ గ్లోబల్

దేశ వ్యాప్తంగా రెండు వేల మంది పోటీ పడగా 15 మంది ఫైనల్‌కు చేరామన్నారు. పట్టుదలతో అన్ని రౌండ్లలోనూ ముందంజలో నిలిచి మిస్‌ గ్లోబల్‌ ఇండియా-2016గా విజయం సాధించినట్లు తెలిపారు.

English summary
Hyderabad beauties laurels in the recently held MIss and Mrs Global India 2016 grand finale held in Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X