ఫ్యాషన్: భళ్లాలదేవ, సినీనాయికల ఫోజులు(పిక్చర్స్)

హైదరాబాద్: రాజసౌధం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముద్దుగుమ్మలు హొయలొలికారు. మిస్ యూనివర్స్ తళుక్కుమంది. టీచ్ ఫర్ చేంచ్ ఫండ్‌రైజింగ్ క్యాంప్‌లో భాగంగా గురువారం తాజ్ ఫలక్‌నుమాలో ఫ్యాషన్ షో నిర్వహించారు.

ప్రపంచంలోనే పెద్దదిగా పేరొందిన ఫలక్‌నుమా డైనింగ్‌హాల్‌లో ఈ ఫ్యాషన్‌షో నిర్వహించడం గమనార్హం. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్, టాలీవుడ్ నటులు దగ్గుపాటి రానా, మంచులక్ష్మి, అదా శర్మ, లావణ్య త్రిపాఠి, సోనల్ చౌహాన్, శర్మిలా మండ్రే, పూనమ్ కౌర్, సంధ్య రాజు, మిస్టర్ ఇండియా రోహిత ఖండేలవాల్ తదితరులు ఈ ఫ్యాషన్ షోలో రాజసం ఉట్టిపడే సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

రాజసౌధం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముద్దుగుమ్మలు హొయలొలికారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మిస్ యూనివర్స్ తళుక్కుమంది. టీచ్ ఫర్ చేంచ్ ఫండ్‌రైజింగ్ క్యాంప్‌లో భాగంగా గురువారం తాజ్ ఫలక్‌నుమాలో ఫ్యాషన్ షో నిర్వహించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్‌హాల్‌గా పేరొందిన నిజాం డైనింగ్‌హాల్‌లో ఈ ఫ్యాషన్‌షో నిర్వహించడం గమనార్హం.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్, టాలీవుడ్ నటులు దగ్గుపాటి రానా, మంచులక్ష్మి, అదా శర్మ, లావణ్య త్రిపాఠి, సోనల్ చౌహాన్, శర్మిలా మండ్రే, పూనమ్ కౌర్, సంధ్య రాజు, మిస్టర్ ఇండియా రోహిత ఖండేలవాల్ తదితరులు ఈ ఫ్యాషన్ షోలో రాజసం ఉట్టిపడే సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

తాజ్‌ఫలక్‌నుమాలో గురువారం రాత్రి టీచ్‌ఫర్‌ ఛేంజ్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో తారలంతా తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు సుస్మితాసేన్‌, రానా, మంచులక్ష్మి, పూనంకౌర్‌తదితరులు ఆహుతుల చూపులను కట్టిపడేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

రాజసౌధం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముద్దుగుమ్మలు హొయలొలికారు. మిస్ యూనివర్స్ తళుక్కుమంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

టీచ్ ఫర్ చేంచ్ ఫండ్‌రైజింగ్ క్యాంప్‌లో భాగంగా గురువారం తాజ్ ఫలక్‌నుమాలో ఫ్యాషన్ షో నిర్వహించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్‌హాల్‌గా పేరొందిన నిజాం డైనింగ్‌హాల్‌లో ఈ ఫ్యాషన్‌షో నిర్వహించడం గమనార్హం.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్, టాలీవుడ్ నటులు దగ్గుపాటి రానా, మంచులక్ష్మి, అదా శర్మ, లావణ్య త్రిపాఠి, సోనల్ చౌహాన్, శర్మిలా మండ్రే, పూనమ్ కౌర్, సంధ్య రాజు, మిస్టర్ ఇండియా రోహిత ఖండేలవాల్ తదితరులు ఈ ఫ్యాషన్ షోలో రాజసం ఉట్టిపడే సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

తాజ్‌ఫలక్‌నుమాలో గురువారం రాత్రి టీచ్‌ఫర్‌ ఛేంజ్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో తారలంతా తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు సుస్మితాసేన్‌, రానా, మంచులక్ష్మి, పూనంకౌర్‌తదితరులు ఆహుతుల చూపులను కట్టిపడేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

తాజ్‌ఫలక్‌నుమాలో గురువారం రాత్రి టీచ్‌ఫర్‌ ఛేంజ్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో తారలంతా తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు సుస్మితాసేన్‌, రానా, మంచులక్ష్మి, పూనంకౌర్‌తదితరులు ఆహుతుల చూపులను కట్టిపడేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+