ప్రవాస ప్రముఖులకు సత్కారం

ప్రజాస్వామ్య పునరుద్దరణపేరుతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 71 స్థానాలున్న పార్లమెంటులో చౌధరి పార్టీకి 27 స్థానాలు లభించగా కరాసే పార్టీకి 31 స్థానాలు లభించాయి. ఫిజీ రాజ్యాంగం ప్రకారం పదిశాతం పైగా ఓట్లు సంపాదించుకున్న పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్య కల్పించాల్సివుంటుంది. ఈ లెక్కప్రకారం మంత్రివర్గంలో మెజార్టీ పదవులు తమకే లభించాలని మహేంద్ర చౌధరి ప్రకటించారు. దీనిపై కరాసే వర్గం తీవ్రంగా మండిపడుతూ రాజ్యాంగ ధిక్కారానికి కూడా సిద్ధమేనుంటున్నది. ఈ పరిణామాలు మరో రాజకీయ సంక్షోభానికి తెరతీసే అవకాశం వుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+