విధి వక్రించినపాటియాలా యువకుడు
న్యూయార్క్:ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును ఊహించుకునిఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లినఇండియన్ డాక్టర్ ఒకరు నిస్ప్రహలో మాటతూలిన పాపానికి గత మూడు, నాలుగు నెలలుగాఅమెరికా జైళ్లో మగ్గుతున్నారు.పట్టించుకునే నాధుడు కరువై ఆదుకొమ్మనిఆర్తనాదాలు చేస్తున్నాడు. బెంగుళూరుకుచెందిన చెన్నకేశవ గంగహనుమయ్యఅనే యువ డాక్టర్ ఢిల్లీలోనిప్రతిష్టాత్మకమైన అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థలో ఆప్తాల్మజిలో పీజీ చేస్తూ, న్యూజెర్సీలోనిఒక హస్పటల్‌లో రెసిడెన్సీ రావడంతో పీజీనిఅర్థంతరంగా ఆపివేసి హనుమయ్య అమెరికావచ్చారు.












Click it and Unblock the Notifications
