ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కైకలూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాలతో ఈ నియోజక వర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో రెండు సార్లు మాత్రమే టిడిపి గెలిచింది. ఇక, 2009 డీ లిమిటేషన్ లో భాగంగా ము దినేపల్లి నియోజకవర్గం రద్దు అయింది. ఇది హేమాహేమీల నియోజకవర్గంగా పేరుండేది. పిన్నమనేని కోటేశ్వరరావు ఇ దే నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందారు. ఆయన కుమారుడు వెంకటేశ్వరరావు ఇక్కడి నుండి మూడు సార్లు గెలిచారు. ఆయన 2004 లో వైయస్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన ఎర్నేని సీతాదే వి టిడిపి ప్రభుత్వం లో మంత్రిగా పని చేసారు. ఇక, కైకలూరు నియోకవర్గంలో మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు కైకలూరు లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంత్రిగా పని చేస్తూ ఆరోపణలతో రాజీనామా చేసారు. 2009 లో ఇక్కడ పీఆర్పీ నుండి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ 2014 లో బిజెపి లో చేరారు.
15 సార్లు ఎన్నికలు జరిగితే..
కైకలూరు నియోజకవర్గంలో మొత్తంగా 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ తొమ్మది సార్లు, టిడిపి రెండు సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, బిజెపి ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుండి 2009 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన వెంకట రమణ చేతిలో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్ బిజెపి నుండి పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో మొత్తంగా 189848 ఓట్లు ఉండగా, అందులో 162949 ఓట్లు పోలయ్యాయి. బిజెపి నుండి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కు 88092 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రామ ప్రసాద్ కు6652 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధి కామినేని శ్రీనివాస్ 21571 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత కామి నేని శ్రీనివాస్ బిజెపి కోటాలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. కేంద్రంలో బిజెపితో వచ్చిన విబేధాల కారణంగా బిజెపి కి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేసారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications