హన్సిక స్టెరాయిడ్స్ వాడుతోందా?
అడ్డదారుల్లో పైకీ రావడానికి క్రీడాకారులు స్టెరాయిడ్స్ ను ఆశ్రయించడం సహజం. హీరోయిన్లు కూడా దేహ సంపదను, ముఖ్యంగా వక్షోజ సిరిని పెంచుకోడానికి స్టెరాయిడ్స్ వాడుతున్నారు. బాలీవుడ్ లో బాలనటిగా ప్రవేశించి ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగిన హన్సిక నిలదొక్కుకోడానికి స్టెరాయిడ్స్ వాడుతున్నట్టు తాజా సమాచారం.
తెలుగులో "దేశముదురు" చిత్రం ద్వరా మన ముందుకు వచ్చింది హన్సిక. ఆమె మొహంలో ఇంకా బాలిక కళ పోకపోవడం, వక్షోజ సంపద పెద్దగా లేకపోవడం వల్ల ఆమె వెనుకబడిపోతోందని శ్రేయోభిలాషులు చెప్పడంతో ఆమె స్టెరాయిడ్స్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
స్ధన సంపదని పెంచుకోడానికి బిపాసా బసు లాంటి వారు సహజసిద్ధమైన చికిత్సను ఎంచుకున్నారు. హన్సిక వంటి వారు ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ను ఎంచుకోవడం బాధాకరం. ఒకటి రెండేళ్ళు ఆగితే శరీరం సహజసిద్ధం ఎదుగుతుంది కదా.












Click it and Unblock the Notifications