చిరంజీవి పార్టీ ఆఫీసు జూబిలీహిల్స్ లో?

ప్రస్తుతం పునాది పనులు జరుగుతున్నాయి. తాత్కాలికంగా ఒక షెడ్డును నిర్మించారు. ఈ భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. చిరంజీవి నోరువిప్పి చెప్పకపోయినా ఆయన చేపడుతున్న చర్యలు, ఆయన కలుస్తున్న, ఆయనను కలుస్తున్న వ్యక్తులను బట్టి ఆయన పార్టీ త్వరలోనే ప్రజలముందుకు రావడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఆయన నటనకు కూడా తాత్కాలికంగా స్వస్తి చెప్పినట్లేనని వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications
