ఇక వైఎస్ కు ముప్పు టిడిపి నుంచే

అయితే రాజశేఖరరెడ్డికి మరో ముప్పు తెలుగుదేశం రూపంలో పొంచి ఉంది. తెలంగాణలో అనూహ్యంగా నాలుగు అసెంబ్లీ స్ధానాలను, ఒక లోక్ సభ స్ధానాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలుగుదేశం గణనీయంగా మెరుగు పడినట్టు కన్పిస్తోంది. అయితే ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఆశావహంగా ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత అంతగా కన్పించని నేపధ్యంలో కాంగ్రెస్ కు ఢోకా లేనట్టే అనిపిస్తోంది. టీఅర్ ఎస్ క్షీణించడంతో ఈసారి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్యనే హోరాహోరీ పోరాటం ఉంటుందని, చిరంజీవి పార్టీ వల్ల ఈ రెండు ప్రధాన ప్రధాన పార్టీల ఓట్లను ఎంతవరకు












Click it and Unblock the Notifications