రజనీ తో షారూఖ్ రాజీ

షారూఖ్ తన సినిమాని దీపావళికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈ లోగే 'కుశేలన్' చిత్రం హిందీ వెర్షన్ రిలీజైతే తమ చిత్రానికి దెబ్బ అని అర్ధంచేసుకున్న షారూఖ్ వెంటనే రజనీని సంప్రదించాడుట. కొంత కాలం పాటు కుశేలన్ హిందీ వెర్షన్ ని పోస్ట్ ఫోన్ చేసుకోమని రిక్వస్టు చేసాడుట. పెద్ద మనసుతో రజనీ ఒప్పుకున్నాడుట. దీనికి ప్రియదర్శన్ స్పందిస్తూ రజనీని పొగిడి..తమ చిత్రం అరవై శాతం పూర్తయిందని, కరీనాకపూర్, దీపికా పడ్కోని ల సన్నివేసాలు ఈ మధ్యే పూర్తి చేసామని ..ఇంకా రెండు సాంగ్స్ ఫినిష్ చేస్తే చాలని చెప్పుకొచ్చాడు. యేదైమైనా ఆ మధ్య ఇద్దరి హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రచారం చేసిన మీడియా ఈ సంఘటనతో తెల్లబోయింది.












Click it and Unblock the Notifications