నానిపై చిరంజీవి ప్రతీకారం!

ట్రాన్స్ పోర్ట్ శాఖలో ఉన్న ఒక బట్టతల అధికారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న ఒక కులం ట్రాన్స్ పోర్టు ఆపరేటర్లకు కేసినేని నాని రింగ్ లీడర్ గా ఉన్నారని, దొంగ నెంబర్ ప్లేట్లతో వీళ్ళు కోట్లాది రూపాయల పన్నును ఎగ్గొడుతున్నారని చిరు మేధావులు చెబుతున్నారు. నాని కుటుంబం చంద్రబాబు నాయుడుకు అడుగులకు మడుగులొత్తారని ఇప్పుడు నాని కోవర్టులా ప్రజారాజ్యం పార్టీలో చేరి, అంతర్గత విషయాలను బయటపెట్టారని, మరికొంత మసాలా జోడించి ప్రజారాజ్యం పార్టీ పరువు తీశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications