రామోజీ మౌనం!

రామోజీరావును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోతే బాగుంటుందని రామోజీ అనుకున్నారు. మహాకూటమిని ఆయనే ఏర్పాటు చేయించినా మహాఓటమి తప్పలేదని కాంగ్రెస్ మేధావులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సూర్య పత్రికలు కాంగ్రెస్ మీద చాలా బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ సంయమనం ఎంత వరకో ఇంకా స్పష్టం కాకుండా ఉంది. చంద్రబాబు నాయుడు మహాకూటమి ఓటమి తర్వాత వివరంగా ప్రెస్ ముందుకు రాలేదు.












Click it and Unblock the Notifications