నిత్యానంద గోల్డ్ స్మగ్లరా?

మరో వారం రోజుల పాటు నిత్యానందనను విచారణ నిమిత్తం తమ అదుపులోనే ఉంచాలని న్యాయమూర్తిని పోలీసులు కోరే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం వరకు నిత్యానందను పోలీసులు విచారణ చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిత్యానంద వెల్లడించిన అంశాలను పోలీసులు బహిరంగ పరచలేదు. కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని సిఐడి అధికారులు తెలిపారు. విచారణ చురుకుగా కొనసాగేందుకు పోలీసులకు తీగ దొరకాల్సి ఉంది. అప్పుడే నిత్యాందుని డొంక కదులుతుంది.












Click it and Unblock the Notifications