భూ వివాదంలో 'వరుడు'

కాగా, అల్లు అర్జున్, అల్లు నిర్మల, అల్లు శిరీష్, వసంత లక్ష్మి 2004లో ముస్తాఫాఖాన్ నుంచి 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే, వారు కొన్నది 10 ఎరకాల 4 గుంటలు మాత్రమేనని, తాను ముస్తాఫాఖాన్ నుంచి కొన్న నాలుగు ఎకరాలను ఆక్రమించుకున్నారని రాహుల్ దేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాహుల్ దేవ్‌పై అల్లు అర్జున్ ఎదురు ఫిర్యాదు చేశారు. సివిల్ దావా అంటూ పోలీసులు దాన్ని పక్కన పెట్టేశారు. దాంతో రాహుల్ దేవ్ కోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications